logo
తెలంగాణ

ఇవాళ ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రాక

Prime Minister Modi arrives in Hyderabad today
X

ఇవాళ ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రాక

Highlights

Modi Tour: *భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ పోలీసులు *ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ 20వ వార్షికోత్సవాలు

Modi Tour: ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవం కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రధానోత్సవం చేయనున్నారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించే కార్యక్రమానికి ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు

Web TitlePrime Minister Modi arrives in Hyderabad today
Next Story