Srinivas Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి

Srinivas Reddy: రెండేళ్ల పాటు పదవి లో ఉండనున్న శ్రీనివాస్ రెడ్డి

Shekhar G
Published on: 28 Feb 2024 6:08 PM IST
Press Academy Chairman K Srinivas Reddy met CM Revanth Reddy
X

Srinivas Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి

Srinivas Reddy: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కే. శ్రీనివాస్‌రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. రీసెంట్‌గా ప్రెస్ అకాడమి చైర్మన్‌గా ప్రభుత్వం కే. శ్రీనివాస్‌రెడ్డిని ప్రకటించింది. రెండేండ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story