Ram Nath Kovind: ఢిల్లీ బయల్దేరి వెళ్లిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

Ram Nath Kovind: ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీ బయల్దేరిన రాష్ట్రపతి

Rama Rao
Published on: 14 Feb 2022 1:00 PM IST
President Ram Nath Kovind Leaves for Delhi | TS News Today
X

ఢిల్లీ బయల్దేరి వెళ్లిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

Ram Nath Kovind: హైదరాబాద్ పర్యటన ముగించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. బేగంపేట ఎయిర్ పోర్టులో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీ బయల్దేరారు. నిన్న రాష్ట్రపతి ముచ్చింతల్‌లో పర్యటించి సమతామూర్తి బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Rama Rao

Rama Rao

Next Story