Droupadi Murmu: ఇవాళ హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము రాక

Droupadi Murmu: ప్రపంచ అధ్యాత్మిక సమ్మేళనం ప్రారంభించనున్న రాష్ట్రపతి

Jyothi
Published on: 15 March 2024 11:01 AM IST
President Draupadi Murmu to Hyderabad today
X

Droupadi Murmu: ఇవాళ హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము రాక

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ రానున్నారు. నగర శివారులోని శాంతి వనంలో నిర్వహించే ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఈ సమ్మేళనంలో భారత్ సహా వందకు పైగా దేశాల నుంచి దాదాపు మూడు వందల మంది ప్రఖ్యాత సర్వమత గురువులు తరలి వచ్చారు. రేపు జరగున్నన్న కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ విశిష్ట అతిధిగా హాజరుకానున్నారు. రాష్ర్టపతి రాక సందర్భంగా విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Jyothi

Jyothi

Next Story