Droupadi Murmu: శీతాకాల విడిది కోసం 18న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Droupadi Murmu: రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు

Shekhar G
Published on: 15 Dec 2023 6:22 PM IST
President Draupadi Murmu Is Coming To Hyderabad On 18th Of This Month
X

Droupadi Murmu: శీతాకాల విడిది కోసం 18న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన ఖరారైంది. శీతాకాల విడిదిలో భాగంగా ద్రౌపది ముర్ము 5 రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండనుంది. ఈనెల 18 నుంచి 25 వరకు ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story