జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు చేరిన ప్రీతి వ్యవహారం

* ప్రీతి ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీ కేసు నమోదు

Dhatripriya
Published on: 25 Feb 2023 9:39 AM IST
Preeti Case Reached To NHRC
X

జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు చేరిన ప్రీతి వ్యవహారం

Preeti: తెలంగాణలో సంచలనం రేపిన ప్రీతి వ్యవహారం.. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు చేరింది. ప్రీతి ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీ కేసు నమోదు చేసింది. ప్రీతి కేసుకు సంబంధించి ఉన్నతాధికారులకు NHRC నోటీసులు పంపింది. ప్రస్తుతం నిమ్స్‌ ఆస్పత్రిలో ప్రీతికి చికిత్స కొనసాగుతుంది. ప్రీతి కేసులో నిందితుడు సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story