KTR: ప్రవళ్లిక చావును చిల్లర రాజకీయాలకు వాడుకుంటున్నారు

KTR: అవసరమైతే టీఎస్సీపీస్సీ బోర్డును ప్రక్షాళన చేసి.. ఉద్యోగాల భర్తీని పూర్తి చేస్తాం

Shekhar G
Updated on: 18 Oct 2023 1:50 PM IST
Pravallika Death Is Being Used For Petty Politics Says KTR
X

KTR: ప్రవళ్లిక చావును చిల్లర రాజకీయాలకు వాడుకుంటున్నారు

KTR: ప్రవళ్లిక మృతిని చిల్లర రాజకీయాలకు వాడుకుంటున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆమె తల్లిదండ్రులు మమ్మల్ని కలిస్తే ఆదుకుంటామని చెప్పామని.. 2.2 లక్షల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే 1.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామన్న కేటీఆర్.. అవసరమైతే టీఎస్సీపీస్సీ బోర్డును ప్రక్షాళన చేసి.. ఉద్యోగాల భర్తీని పూర్తి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్.

Shekhar G

Shekhar G

Next Story