తెలంగాణలో గ్రౌండ్ వర్క్ ప్రారంభించిన ప్రశాంత్ కిశోర్ టీమ్..?

Prashant Kishor - Telangana Tour: నిన్న సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించిన పీకే అండ్ టీమ్

Shireesha
Updated on: 27 Feb 2022 2:11 PM IST
Prashant Kishor Tour in Telangana with Prakash Raj | Telangana News Today
X

తెలంగాణలో గ్రౌండ్ వర్క్ ప్రారంభించిన ప్రశాంత్ కిశోర్ టీమ్..?

Prashant Kishor - Telangana Tour: తెలంగాణలో వ్యూహ కర్త ప్రశాంత్‌ కిషోర్‌ పర్యటన కొనసాగుతోంది. సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌తో కలిసి మల్లన్నసాగర్‌, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పీకే అండ్‌ టీమ్‌ పరిశీలిస్తోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేముందు పీకే టీమ్‌తో కేసీఆర్ గ్రౌండ్‌ వర్క్? చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌లో పర్యటించిన పీకే అండ్ టీమ్.. కేసీఆర్‌, తెలంగాణ పథకాలు ఫోకస్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. తెలంగాణలో పీకే టూర్.. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.


Shireesha

Shireesha

Next Story