Prasanth Reddy: కేసీఆర్ కలల సౌ‎ధం... తెలంగాణ సచివాలయం

Prasanth Reddy: రెండేళ్లలో భారీ భవనాన్ని సిద్ధం చేశాం

Dhatripriya
Published on: 28 April 2023 7:41 AM IST
Prasanth Reddy About Telangana Secretariat
X

Prasanth Reddy: కేసీఆర్ కలల సౌ‎ధం... తెలంగాణ సచివాలయం 

Prasanth Reddy: కేసీఆర్ కలల సౌధం.. తెలంగాణ సచివాలయమని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మహానగరానికి ఐకానిక్ భవనంగా రూపుదిద్దుకున్న సచివాలయం చారిత్రక భవనాల సరసచేరుతుందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. భారీ పరిపాలన సౌధాన్ని రెండేళ్లలో పూర్తి చేయగలిగామన్నారు. దేశవ్యాప్తంగా అత్యున్నత సామగ్రితో రూపుదిద్దుకున్న తెలంగాణ సచివాలయం ఖరీదైన నిర్మాణమేనన్న అభిప్రాయం వ్యక్తంచేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story