Prakash Raj: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సినీనటుడు ప్రకాశ్‌రాజ్ ఆరా

Prakash Raj: హాస్పిటల్‌లో కేటీఆర్‌తో సమావేశమైన ప్రకాశ్‌రాజ్

Jyothi
Published on: 11 Dec 2023 1:56 PM IST
Prakash Raj Arrives at Yashoda Hospital to Meet KCR
X

Prakash Raj: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సినీనటుడు ప్రకాశ్‌రాజ్ ఆరా 

Prakash Raj: యశోదా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించేందుకు వెళ్లారు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్. ఈ సందర్భంగా హాస్పిటల్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రకాశ్‌రాజ్. హాస్పిటల్‌లో ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. అదే సందర్భంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు గంగుల, మల్లారెడ్డి, ఎంపీ మాలోతు కవిత, మోత్కుపల్లి, చల్మెడ లక్ష్మీనరసింహారావు కూడా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు హాస్పిటల్‌కు వెళ్లారు.

Jyothi

Jyothi

Next Story