4 రాష్ట్రాల ఎన్నికల ఇన్‌చార్జ్‌లను నియమించిన బీజేపీ.. తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ప్రకాశ్‌ జవదేకర్‌

4 రాష్ట్రాల ఎన్నికల ఇన్‌చార్జ్‌లను నియమించిన బీజేపీ.. తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ప్రకాశ్‌ జవదేకర్‌

Arun Chilukuri
Published on: 7 July 2023 5:15 PM IST
Prakash Javadekar is the new Telangana BJP Election Incharge
X

4 రాష్ట్రాల ఎన్నికల ఇన్‌చార్జ్‌లను నియమించిన బీజేపీ.. తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ప్రకాశ్‌ జవదేకర్‌

Prakash Javadekar: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ హైకమాండ్ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా.. ఆయా రాష్ట్రాల్లో మార్పులు- చేర్పులు చేస్తోంది. తాజాగా.. 4 రాష్ట్రాల ఎన్నికల ఇన్‌చార్జ్‌లను నియమించింది బీజేపీ అధినాయకత్వం. తెలంగాణ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌కు ఇన్‌చార్జ్‌ల నియామించింది. తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ప్రకాశ్‌ జవదేకర్‌, తెలంగాణ ఎన్నికల సహ ఇన్‌చార్జ్‌గా సునీల్‌ బన్సల్‌ రాజస్థాన్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ప్రహ్లాద్‌ జోషి, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఓంప్రకాష్‌ మాథూర్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా భూపేంద్ర యాదవ్‌‌కు కీలక బాధ్యతలు అప్పగించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story