Prakash Ambedkar: అంబేడ్కర్‌ ఆశయాలను కేసీఆర్‌ ముందుకు తీసుకెళ్తున్నారు

Prakash Ambedkar: 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు ప్రకాష్‌ అంబేడ్కర్.

Arun Chilukuri
Published on: 14 April 2023 5:01 PM IST
Prakash Ambedkar Speech at Inauguration Of 125 Feet Ambedkar Statue
X

Prakash Ambedkar: అంబేడ్కర్‌ ఆశయాలను కేసీఆర్‌ ముందుకు తీసుకెళ్తున్నారు

Prakash Ambedkar: 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు ప్రకాష్‌ అంబేడ్కర్. దేశ ప్రజలు సంతోషంగా ఉండాలని అంబేద్కర్‌ కోరుకున్నారని చెప్పారు. అందరూ విద్యావంతులు కావాలని అంబేడ్కర్ ఆశించారని... సమాజం మార్పు కోసం కృషి చేశారని తెలిపారు. దళితబంధు పథకం ఎంతో గొప్పదని కొనియాడారు. ఆంగ్లేయులు దేశాన్ని ఎలా దోచుకున్నారో అంబేద్కర్‌ గ్రహించారని ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. ఆర్థిక దుర్భలత్వంపై పోరాడేందుకు సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అంబేడ్కర్‌ ఆశయాలను సీఎం ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story