Prakash Ambedkar: దళితబంధు పథకం రాష్ట్రంలో సరికొత్త ప్రయోగం

Dalit Bandhu: హుజూరాబాద్, జమ్మికుంటల్లో దళితబంధు యూనిట్లను ప్రకాశ్ అంబేడ్కర్ పరిశీలించారు.

Arun Chilukuri
Published on: 14 April 2023 3:18 PM IST
Prakash Ambedkar Praises On Dalit Bandhu Scheme
X

Prakash Ambedkar: దళితబంధు పథకం రాష్ట్రంలో సరికొత్త ప్రయోగం

Dalit Bandhu: హుజూరాబాద్, జమ్మికుంటల్లో దళితబంధు యూనిట్లను ప్రకాశ్ అంబేడ్కర్ పరిశీలించారు. దళితబంధు పథకం రాష్ట్రంలో సరికొత్త ప్రయోగమంటూ ప్రశంసించారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టక ముందు వీళ్లంతా మరొకరి వద్ద ఉద్యోగాలు చేయాల్సిన స్థితి ఉండేదన్నారు. ఈ పథకం పక్కాగా అమలు చేస్తే మరింత మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. దళితబంధును తీసుకువచ్చిన సీఎం కేసీఆర్‌కు ప్రకాశ్ అంబేడ్కర్ ధన్యవాదాలు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story