Top
logo

KCR: సీఎం కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, రైతులు లేఖ

Prakasam District MLAs And Farmers Letter to Telangana CM KCR about Veligonda Project | Live News
X

సీఎం కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, రైతులు లేఖ

Highlights

KCR: వెలిగొండ ప్రాజెక్టుపై కేంద్రానికి చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని కోరిన ఎమ్మెల్యేలు

KCR: సీఎం కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, రైతులు లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టుపై కేంద్రానికి చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి కోరారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తప్పిదాలను సాకుగా చూపించి తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి ఫిర్యాదులు చేయడం మీ హోదాకి తగదని, ప్రకాశం జిల్లాను దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దని లేఖలో పేర్కొన్నారు.

Web TitlePrakasam District MLA's And Farmers Letter to Telangana CM KCR about Veligonda Project | Live News
Next Story