సెప్టెంబర్‌ 17 నుంచి ప్రజాపాలన కార్యక్రమం

అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్ ఆదేశం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Aug 2024 5:33 PM IST
Revanth Reddy
X

Revanth Reddy

సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన నిర్వహించనున్నారు. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాల సేకరిస్తారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డులు అందించనున్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story