కేసీఆర్, కేటీఆర్ తనను హత్య చేయటానికి కుట్ర చేస్తున్నారన్న కేఏ పాల్

*నాపై జరిగిన దాడిపై ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తా : కేఏ పాల్

Rama Rao
Updated on: 3 May 2022 12:20 PM IST
Praja Shanti Party President KA Paul Made Remarks
X

కేసీఆర్, కేటీఆర్ తనను హత్య చేయటానికి కుట్ర చేస్తున్నారన్న కేఏ పాల్

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ తనను హత్య చేయటానికి కుట్ర చేస్తున్నారన్న కేఏ పాల్ ఆరోపించారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తనపై దాడి జరిగిన రోజు తెలంగాణ చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు. దాడిపై ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తానని కేఏ పాల్ వెల్లడించారు. తెలంగాణ అంతటా పర్యటిస్తానని కేసీఆర్, కేటీఆర్ లకు దమ్ముంటే ఆపాలని కేఏ పాల్ సవాల్ చేశారు.


Rama Rao

Rama Rao

Next Story