KA Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అరెస్ట్...

KA Paul: కేఏపాల్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు...

Shireesha
Published on: 3 May 2022 4:00 PM IST
Praja Shanti Party Chief KA Paul House Arrest | Live News Today
X

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అరెస్ట్...

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. నిన్న సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడికి నిరసనగా.. డీజీపీని కలిసి ఫిర్యాదుచేస్తాని ప్రకటించారు. అలా డీజీపీ ఆఫీసుకు వెళ్తుండగా ఆయన ఇంటికి భారీగా చేసుకున్న పోలీసులు ఆయనను బయటకు రాకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. శాంతిభద్రతల నేపథ్యంలో పాల్ ను హౌజ్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

Shireesha

Shireesha

Next Story