వికారాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా ప్రస్థానం పాదయాత్ర

Vikarabad: ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సాగుతున్న షర్మిల పాదయాత్ర

Jyothi
Published on: 11 Aug 2022 12:27 PM IST
Praja Prasthanam Padayatra is Ongoing in Vikarabad District
X

వికారాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా ప్రస్థానం పాదయాత్ర

Vikarabad: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో వై.ఎస్.షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. దుద్యాల మండలంలో జరుగుతున్న పాదయాత్రలో వై.ఎస్. షర్మిల ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. హకీంపేట గ్రామ పరిధిలో వై.ఎస్,షర్మిల పొలంలో దిగి కూలీలతో కలిసి వరినాట్లు వేసి ఉత్సాహ పరిచారు. వ్యవసాయ కూలీల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story