Coal Shortage: బొగ్గు కొరతతో సంక్షోభంలో విద్యుత్ రంగం

Coal Shortage: ఆందోళన చెందుతున్న పలు రాష్ట్రాలు

Sandeep Eggoju
Updated on: 12 Oct 2021 9:11 PM IST
Power sector is in Crisis Due to Coal Shortage
X

విద్యుత్ రంగం లో బొగ్గు ఘనుల కొరత (ఫైల్ ఇమేజ్)

Coal Shortage: బొగ్గు కొరతతో విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోతుందంటూ పలు రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. విద్యుత్‌ను ఆదా చేసేందుకు ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. మరోవైపు కేంద్రం మాత్రం బొగ్గు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని చెబుతోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story