Warangal: ఎంజీఎం హస్పిటల్ కోవిడ్ వార్డులో విద్యుత్ అంతరాయం

Warangal: వెంటిలేటర్లు పని చేయకపోవడంతో పేషంట్ మృతి

Sandeep Eggoju
Updated on: 20 March 2021 2:51 PM IST
Power Outage Issue in Warangal MGM Hospital
X

వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ (ఫైల్ ఫోటో)

Warangal: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కోవిడ్ వార్డులో విద్యుత్ అంతరాయంతో వెంటిలేటర్లు పనిచేయక, పేషంట్ ప్రాణాలు కోల్పోయాడు. 25 రోజుల క్రితం కమలాపురంకు చెందిన గాంధీ అనే పేషంట్ కరోనాతో ఎంజీఎం కోవిడ్ వార్డులో చికిత్స కోసం అడ్మిట్ అయ్యారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గాంధీ మరణించాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story