TGPSC Group-2 Exam: తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా

TGPSC Group-2 Exam: డిసెంబర్‌కు వాయిదా వేసిన ప్రభుత్వం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 19 July 2024 3:08 PM IST
telangana-tgpsc-nullifies-cdpo-exam-based-on-fsl-sit-reports-telugu
X

TGPSC: రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం..ఆ రెండు పరీక్షలు రద్దు

TGPSC Group-2 Exam: తెలంగా‎ణలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను డిసెంబర్ నెలకు వాయిదా వేసింది.

డీఎస్సీ పరీక్ష ఉండడంతో గ్రూప్-2ను వాయిదా వేయాలంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతోన్న అభ్యర్థులు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. దీంతో గ్రూప్-2ను వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story