Hyderabad: ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దల ఫోటోలు,పేర్లతో పోస్టర్లు ప్రత్యక్షం..బీ వేర్ ఆఫ్ స్కామర్స్‌ అంటూ ప్రచారం

Hyderabad: CWC సమావేశాల నేపథ్యంలో కలకలం రేపుతున్న పోస్టర్లు

Shekhar G
Published on: 16 Sept 2023 9:53 AM IST
Posters With Pictures Of CWC Members In Hyderabad
X

Hyderabad: ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దల ఫోటోలు,పేర్లతో పోస్టర్లు ప్రత్యక్షం..బీ వేర్ ఆఫ్ స్కామర్స్‌ అంటూ ప్రచారం

Hyderabad: హైదరాబాద్‌లో పోస్టర్ల కలకలం రేగింది. CWC సభ్యుల ఫొటోలు, వారు చేసిన స్కాముల వివరాలతో పోస్టర్లు వెలిశాయి. కరప్ట్‌ వర్కింగ్‌ కమిటీ పేరుతో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. పోస్టర్లలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా 24 మంది కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుల ఫొటోలు, వారి స్కాముల వివరాలు పోస్టర్లలో ఉన్నాయి. ఫ్లెక్సీ కింద బీ వేర్‌ ఆఫ్‌ స్కామర్స్ అంటూ ట్యాగ్‌లైన్‌ ఉంది. CWC సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story