Nizamabad: ఓట్ల కోసం మా ఇళ్లకు రావొద్దంటూ.. ప్రతి ఇంటికి పోస్టర్లు అంటించిన మంచిప్ప రిజర్వాయర్ నిర్వాసితులు

Nizamabad: రీ డిజైన్ రద్దు చేసి తమ గ్రామాలకు రావాలంటున్న గ్రామస్థులు అధికార పార్టీ నాయకులను.. ముంపు గ్రామాలకు రానివ్వం అంటూ పోస్టర్లు

Jyothi
Published on: 1 Oct 2023 2:21 PM IST
Posters in Manchippa Nizamabad district
X

Nizamabad: ఓట్ల కోసం మా ఇళ్లకు రావొద్దంటూ.. ప్రతి ఇంటికి పోస్టర్లు అంటించిన మంచిప్ప రిజర్వాయర్ నిర్వాసితులు

Nizamabad: నిజమాబాద్ జిల్లా మంచిప్పలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఓట్ల కోసం తమ ఇళ్లకు రావొద్దంటూ.. ప్రతి ఇంటికి పోస్టర్లు అంటించారు మంచిప్ప రిజర్వాయర్ నిర్వాసితులు. రీ డిజైన్ రద్దు చేసి తమ గ్రామాలకు రావాలంటున్నారు గ్రామస్థులు. అధికార పార్టీ నాయకులను.. ముంపు గ్రామాలకు రానివ్వం అంటూ పోస్టర్లు వెలిశాయి. పలువురు గ్రామస్తులను అరెస్ట్ చేసిన పోలీసులు.

Jyothi

Jyothi

Next Story