Munugode: తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ల కంటే.. ఏ ఒక్క రాష్ట్రమైనా ఎక్కువ ఇస్తుందా అంటూ పోస్టర్లు

Munugode: తెలంగాణ పెన్షన్లు, గుజరాత్, యూపీ, రాజస్థాన్ పెన్షన్లను పోలుస్తూ చండూరులో పోస్టర్లు

Jyothi
Published on: 20 Oct 2022 11:35 AM IST
Posters Hulchul In Munugode
X

Munugode: తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ల కంటే.. ఏ ఒక్క రాష్ట్రమైనా ఎక్కువ ఇస్తుందా అంటూ పోస్టర్లు

Munugode: మునుగోడు ఎన్నికలో పోస్టర్ల వార్ నడుస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పథకాలను ఎత్తి చూపుతూ పోస్టర్లు వెలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ల కంటే ఏ ఒక్క రాష్ట్రమైనా ఎక్కువ ఇస్తుందా చెప్పే దమ్ముందా రాజగోపాల్ అని పోస్టర్లు వేశారు. తెలంగాణలో ఆసరా, ఒంటరి మహిళ పెన్షన్ 2,016 రూపాయిలు, దివ్యాంగుల పెన్షన్ 3016 ఇస్తున్నట్లు పేర్కొన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలైన గుజరాత్, యూపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్ తో పోలుస్తూ సవాల్ చేసిన పోస్టర్లు చండూరు పట్టణంలో వెలిసాయి.

Jyothi

Jyothi

Next Story