Hanamkonda: ఇందిరమ్మ ఇళ్లు కాజేసింది ఎవరంటూ వెలసిన పోస్టర్లు

Hanamkonda: హన్మకొండ కాంగ్రెస్‌లో పోస్టర్ల కలకలం

Jyothi
Updated on: 24 Dec 2022 1:20 PM IST
Posters Hulchul in Congress Hanamkonda District
X

Hanamkonda: ఇందిరమ్మ ఇళ్లు కాజేసింది ఎవరంటూ వెలసిన పోస్టర్లు

Hanamkonda: హన్మకొండ జిల్లా కాంగ్రెస్‌లో పోస్టర్లు కలకలం రేపాయి. డీసీసీ అధ్యక్షుడు నాయని రాజేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. ఇందిరమ్మ ఇళ్లు కాజేసింది ఎవరంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. సొంతపార్టీలోనే కోవర్టులు ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నాయని పోస్టర్లపై హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Jyothi

Jyothi

Next Story