Secunderabad: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద పోస్టర్ల కలకలం
Secunderabad: కంటోన్మెంట్ యువత పేరుతో 20 ప్రశ్నలతో పోస్టర్లు
Secunderabad: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద పోస్టర్ల కలకలం
Secunderabad: సెప్టెంబర్ 17న అమిత్ షా సభ జరగనున్న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్ వద్ద పోస్లర్ల కలకలం రేగింది. కంటోన్మెంట్ యువత పేరుతో 20 ప్రశ్నలతో పోస్టర్లు వెలిశాయి. అమిత్ షా చెప్పుల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన నాయకుడు ఎవరు..? తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ ఏ విధంగా సహకరించారో చెప్పాలంటూ పోస్టర్లు అంటించడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
Next Story




