PM Modi Tour: ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

PM Modi Tour: ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి.

Arun Chilukuri
Published on: 8 July 2023 9:54 AM IST
Posters Against PM Modi Tour In Warangal
X

PM Modi Tour: ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

PM Modi Tour: ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఫిర్జాదిగూడ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విభజన హామీలు, గిరిజన వర్సిటీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ అంటూ ప్రధానిని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నిరసనలకు పిలుపునిచ్చాయి. ప్రధాని మోడీ పర్యటనను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. మోడీకి వ్యతిరేకంగా నేడు ములుగులో కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. ములుగులో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ హాజరుకానున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story