Hyderabad: హైదరాబాద్‌లో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు

Posters Against PM Modi In Hyderabad
x

Hyderabad: హైదరాబాద్‌లో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు

Highlights

Hyderabad: మోడీ గారూ ఈ ఫ్లైవర్ పనులు ఇంకెన్నాళ్లు అని పిల్లర్లపై పోస్టర్లు

Hyderabad: హైదరాబాద్‌లో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఉప్పల్ నుంచి ఘట్‌కేసర్‌ వెళ్లే దారిలో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులు పూర్తి కాకపోవడంతో పోస్టర్లు అతికించారు గుర్తు తెలియని వ్యక్తులు. కేంద్ర నిధులతో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుండటంతో.. మోడీ గారూ ఈ ఫ్లైవర్ పనులు ఇంకెన్నాళ్లు అంటూ పోస్టర్లు వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories