మునుగోడు నియోజకవర్గం చండూరులో పోస్టర్ల కలకలం

Munugode: బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు

Jyothi
Updated on: 11 Oct 2022 1:13 PM IST
Posters Against BJP Candidate Raj Gopal Reddy
X

మునుగోడు నియోజకవర్గం చండూరులో పోస్టర్ల కలకలం

Munugode: మునుగోడు నియోజకవర్గం చండూరులో పోస్టర్ల కలకలం రేగింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. రాజగోపాల్‌కు 18వేల కోట్ల కాంట్రాక్ట్ కేటాయించారంటూ ఫోన్‌ పే తరహాలో కాంట్రాక్ట్‌ పే అంటూ పోస్టర్లు అంటించారు గుర్తుతెలియని వ్యక్తులు. రంగంలోకి దిగిన పోలీసులు.. పోస్టర్లను తొలిగిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story