మహబూబ్‌నగర్ జిల్లాలో బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న వైద్యులు

* 48 గంటల తర్వాత పోస్టుమార్టం నిర్వహించడంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం.. సాక్షాలు తారుమారు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ

R Tripura Malini
Published on: 5 Dec 2022 1:26 PM IST
Post Mortem Has Been Completed
X

మహబూబ్‌నగర్ జిల్లాలో బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న వైద్యులు 

Mahbubnagar: మహబూబ్ నగర్‌ జిల్లా బాలనగర్ మండలం తిరుమలగిరి తాండాలో అనుమానాస్పద స్థితిలో బాలిక మృతిచెందిన కేసులో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు వైద్యులు. పూర్తయింది. మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అయితే 48 గంటల తర్వాత పోస్టుమార్టం నిర్వహించడంపై మృతురాలి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాలు తారుమారు చేయడానికే..పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story