Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్‌పై పోసాని కృష్ణమురళి విమర్శలు

Pawan Kalyan: జగన్‌పై విమర్శలు చేయడంపైనే నేను రియాక్ట్ అయ్యాను: పోసాని

Sandeep Eggoju
Published on: 28 Sept 2021 8:21 PM IST
Posani Krishna Murali Comments on Pawan Kalyan
X

పోసాని కృష్ణ మురళి (ఫైల్ ఇమేజ్)

Pawan Kalyan: జనసేనాని పవన్‌ కళ్యాణ్ పై పోసాని మరోసారి రెచ్చిపోయారు. జగన్‌పై విమర్శలు చేసినందుకే తాను రియాక్ట్ అయ్యానని, దీనిపై పవన్ ఫ్యాన్స్‌ టార్గెట్ చేయడమేంటని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ పవన్ కళ్యాణ్‌ను బహిరంగంగా విమర్శించినప్పుడే లేవని నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు. రాత్రి నుంచీ తనకు ఫోన్లు వస్తూనే ఉన్నాయన్న పోసాని బూతులు తిడుతూ ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. అక్కడితో ఆగని పోసాని పవన్ ఓ సైకోలా వ్యవహరిస్తున్నారని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారుపోసాని.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story