Ponnam Prabhakar: వెయ్యిరూపాయల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నాం

Ponnam Prabhakar Said that We are implementing the election promises one by one
x

Ponnam Prabhakar: వెయ్యిరూపాయల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నాం

Highlights

Ponnam Prabhakar: ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తున్నాం

Ponnam Prabhakar: హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ధరంకరం రోడ్డులో గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మీటర్ రీడింగ్ తీసి జీరో బిల్లులను మహిళలకు అందించారు మంత్రి.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, విద్యుత్‌శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. వెయ్యి రూపాయల విలువైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని.. అనవసరమైన విమర్శలు చేయొద్దని మంత్రి కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories