Ponnam Prabhakar: పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో కవితకు.. పూలే ఎందుకు గుర్తుకు రాలేదు..?

Ponnam Prabhakar: బీఆర్ఎస్‌ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చాక.. సామాజిక న్యాయం గురించి మాట్లాడాలి

Shekhar G
Published on: 31 Jan 2024 7:31 PM IST
Ponnam Prabhakar Comments On MLC Kavitha
X

Ponnam Prabhakar: పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో కవితకు.. పూలే ఎందుకు గుర్తుకు రాలేదు..?

Ponnam Prabhakar: ఎమ్మెల్సీ కవితపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఆయన హితవు పలికారు. పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో కవితకు పూలే ఎందుకు గుర్తుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. పూలే విగ్రహం పేరుతో కవిత రాజకీయం చేస్తోందని పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. బీఆర్ఎస్‌ పార్టీ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చాక సామాజిక న్యాయం గురించి మాట్లాడాలన్నారు.


Shekhar G

Shekhar G

Next Story