Ponnam: తప్పుడు ఆరోపణలు.. బీఆర్‌ఎస్‌ అవాస్తవాలు మాట్లాడుతోంది

Ponnam: తప్పులను కప్పిపుచ్చుకునేందుకే BRS ఆరోపణలు

Shashank Gullapelli
Published on: 27 March 2024 9:58 PM IST
Ponnam Prabhakar Comments On BRS Party
X

Ponnam: తప్పుడు ఆరోపణలు.. బీఆర్‌ఎస్‌ అవాస్తవాలు మాట్లాడుతోంది

Ponnam: బీఆర్‌ఎస్‌ అవాస్తవాలు మాట్లాడుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తప్పులను కప్పిపుచ్చుకునేందుకే BRS ఆరోపణలు చేస్తోందన్నారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పారు. పంటనష్టంపై ప్రభుత్వం అంచనా వేస్తుందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో రేషన్‌ కార్డులు ఇవ్వలేదన్నారు. రైతులపై బీఆర్ఎస్‌కు చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు పొన్నం.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story