Ponnam Prabhakar: నేను ఎంపీగా సిరిసిల్లను అభివృద్ధి చేశాను

Ponnam Prabhakar: వినోద్ కుమార్, బండి సంజయ్‌లకు సవాల్ విసిరిన పొన్నం

Jyothi
Updated on: 21 March 2023 1:48 PM IST
Ponnam Prabhakar Challenge To Bandi Sanjay Mp Vinod Kumar
X

Ponnam Prabhakar: నేను ఎంపీగా సిరిసిల్లను అభివృద్ధి చేశాను

Ponnam Prabhakar: సిరిసిల్ల అభివృద్ధిపై, మాజీ ఎంపీ వినోద్ కుమార్‌తో పాటు ఎంపీ బండి సంజయ్‌లకు సవాల్ విసిరారు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. తాను ఎంపీగా ఉన్నప్పుడు సిరిసిల్లను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో 70శాతం పవర్ లూమ్స్ సిరిసిల్లలో ఉన్నా..వస్త్రపరిశ్రమ సమస్య మాత్రం పరిష్కారం కాలేదని పొన్నం ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story