Ponguleti Srinivasa Reddy: ఇచ్చిన హామీలు 100 వంద శాతం నెరవేర్చుతాం

Ponguleti Srinivasa Reddy: ఎన్నికల్లో ఇచ్చిన హమీల్లో రెండు అమలు చేశాం

Shekhar G
Published on: 10 Dec 2023 2:49 PM IST
Ponguleti Srinivasa Reddy Visited Khammam
X

Ponguleti Srinivasa Reddy: ఇచ్చిన హామీలు 100 వంద శాతం నెరవేర్చుతాం

Ponguleti Srinivasa Reddy: ఎన్నికల్లో ప్రజలు అద్బుతమైన విజయాన్ని అందించారని.. రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత జిల్లాలోకి వెళ్లిన పొంగులేటికి ప్రజలు గజమాలతో సత్కరించారు. అధికారం చేపట్టిన రెండు రోజల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేశామని.. మిగతావి కూడా... 100 శాతం అమలు చేసితీరుతామని పొంగులేటి స్పష్టం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story