IT Raids: పొంగులేటి సంచలన ప్రెస్ మీట్..

Ponguleti Srinivasa Reddy: బీజేపీలోకి రావాలని ఆనాడు చెప్పారు.. నేను వెళ్లలేదు.. కానీ బీజేపీ నుంచి సున్నితమైన వార్నింగ్స్ వచ్చాయి

Shekhar G
Published on: 9 Nov 2023 11:43 AM IST
Ponguleti Srinivasa Reddy React To IT Raids
X

IT Raids: పొంగులేటి సంచలన ప్రెస్ మీట్..

IT Raids: ఐటీ రైడ్స్‌పై కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. 10 మంది ఐటీ అధికారులు తమ ఇంటికి వచ్చారన్న పొంగులేటి.. ముందుగా ఊహించినట్టుగానే ఐటీ రైడ్స్ చేయించారన్నారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని.. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి.. ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. బీజేపీలోకి రావాలని ఆనాడు చెప్పారు.. తాను వెళ్లలేదని.. కానీ బీజేపీ నుంచి సున్నితమైన వార్నింగ్స్ వచ్చాయన్నారు. కాంగ్రెస్ గెలుస్తుందనే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు.

Shekhar G

Shekhar G

Next Story