Bhatti-Ponguleti: భట్టివిక్రమార్కను కలిసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Bhatti-Ponguleti: నల్లగొండ జిల్లా కేతేపల్లి పాదయాత్ర శిబిరంలో కలిసిన పొంగులేటి

Jyothi
Published on: 22 Jun 2023 12:44 PM IST
Ponguleti Srinivasa Reddy Meets Bhatti Vikramarka
X

Bhatti-Ponguleti: భట్టివిక్రమార్కను కలిసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Bhatti-Ponguleti: నల్గొండ జిల్లా కేతేపల్లి దగ్గర పాదయాత్ర శిబిరంలో ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ను పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిశారు. భట్టి విక్రమార్క అస్వస్థతకు గురికావడంతో రెండు రోజులుగా పాదయాత్రకు దూరంగా ఉన్నారు. పొంగులేటి కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంగా భట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. భట్టి విక్రమార్క. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లావారే కావడం విశేషం.

Jyothi

Jyothi

Next Story