Khammam: మంత్రి పువ్వాడపై పొంగులేటి శ్రీనివాస్ అనుచరుల కౌంటర్

Khammam: పొంగులేటి శ్రీనివాస్ పై మంత్రి పువ్వాడ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పొంగులేటి అనుచరులు.

Arun Chilukuri
Updated on: 23 May 2023 7:15 PM IST
Ponguleti Srinivasa Reddy Followers Counter to Puvvada Ajay
X

Khammam: మంత్రి పువ్వాడపై పొంగులేటి శ్రీనివాస్ అనుచరుల కౌంటర్

Khammam: పొంగులేటి శ్రీనివాస్ పై మంత్రి పువ్వాడ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పొంగులేటి అనుచరులు. పొంగులేటికి చెందిన కాంట్రాక్ట్ సంస్థకు డబ్బులు రావాల్సి ఉండగా ఎందుకు ఆపి వేశారని పువ్వాడ అజయ్‌ను ప్రశ్నించారు. పొంగులేటి ఆర్థిక నేరాలు చేశారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని...ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నా...ఎందుకు ఎంకైర్వీ వేయలేదని మువ్వా విజయ్‌బాబు ప్రశ్నించారు. శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు మానుకుని ప్రజాక్షేత్రంలో గెలవండని...మంత్రి పువ్వాడకు పొంగులేటి అనుచరుడు మువ్వా విజయ్ బాబు సవాల్ విసిరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story