Ponguleti Srinivasa Reddy: పొంగులేటి భావోద్వేగం.. ఆ కష్టం ఊరికే పోలేదు.. ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటుంది

Ponguleti Srinivasa Reddy: కార్యకర్తలు, అభిమానులు బాధ పడతారని.. కన్నీళ్లను దింగమింగుకున్నా

Jyothi
Updated on: 10 Jan 2024 1:30 PM IST
Ponguleti Srinivasa Reddy Emotional
X

Ponguleti Srinivasa Reddy: పొంగులేటి భావోద్వేగం.. ఆ కష్టం ఊరికే పోలేదు.. ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటుంది 

Ponguleti Srinivasa Reddy: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఒంటరిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో తాను కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు. కార్యకర్తలు, అభిమానులు బాధ పడతారని కన్నీళ్లను దింగమింగుకున్నానన్నారు. ఆ కష్టం ఊరికే పోలేదని, ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటుందని కన్నీళ్లు పెట్టుకున్నారు మంత్రి పొంగులేటి.

Jyothi

Jyothi

Next Story