Ponguleti: కేసీఆర్‌ను గద్దె దింపేందుకు అందరూ సమిష్టిగా కృషి

Ponguleti: ఐదు నెలల్లో సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడను సాగనంపుదాం

Jyothi
Published on: 22 May 2023 9:56 AM IST
Ponguleti Srinivasa Reddy Comments On KCR
X

Ponguleti: కేసీఆర్‌ను గద్దె దింపేందుకు అందరూ సమిష్టిగా కృషి

Ponguleti: కేసీఆర్ కల్లబొలల్లి కబుర్లతో రెండు సార్లు మోసపోయిన తెలంగాణ ప్రజలు, మూడో సారి అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడోసారి అధికారంకోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని... కానీ ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదన్నారు.. కేసీఆర్‌ను గద్దె దించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని పొంగులేటి పిలుపునిచ్చారు. ప్రజలు తలుసుకుంటే ఎంతపెద్ద వ్యక్తి అయిన ఇంట్లో కూర్చోవలసిందేనని...ఖమ్మంలో మంత్రి పువ్వాడను, సీఎం కేసీఆర్‌ను ఐదు నెలల్లో ఇంటికి సాగనంపుతామన్నారు.

Jyothi

Jyothi

Next Story