Ponguleti Srinivasa Reddy: ప్రజల గుండెల్లో ఉన్న ఇందిరమ్మ రాజ్యం కోసం.. రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది

Ponguleti Srinivasa Reddy: రెండు పర్యాయాలు కేసీఆర్‌ మాయమాటలు విని మోసపోయాం

Shekhar G
Published on: 25 Nov 2023 9:17 AM IST
Ponguleti Srinivasa Reddy Comments On KCR
X

Ponguleti Srinivasa Reddy: ప్రజల గుండెల్లో ఉన్న ఇందిరమ్మ రాజ్యం కోసం.. రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది

Ponguleti Srinivasa Reddy: ఈ ఎన్నికలు న్యాయానికి-అన్యాయానికి, ధర్మానికి-అధర్మానికి, దోపిడీ దొరల రాజ్యానికి-ఇందిరమ్మ రాజ్యానికి మధ్య జరుగుతున్నాయని అన్నారు పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల గుండెల్లో ఉన్న ఇందిరమ్మ రాజ్యం కోసం.. రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రెండు పర్యాయాలు కేసీఆర్‌ మాయమాటలు విని మోసపోయామని, ఈసారి ప్రజలు ఆలోచించి ఓట్లేయాలని పిలుపునిచ్చారు పొంగులేటి.

Shekhar G

Shekhar G

Next Story