Ponguleti Srinivas: కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేయాలి

Ponguleti Srinivas: కేసీఆర్ ను పామ్ హౌజ్ కే పరిమితం చేయండి

Shekhar G
Published on: 30 Oct 2023 2:23 PM IST
Ponguleti Srinivasa Reddy Comments On KCR
X

Ponguleti Srinivas: కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేయాలి

Ponguleti Srinivasa Reddy: గత 10 సంవత్సరాలలో సీఎం కేసీఆర్..లక్ష కోట్లు సంపాదించారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రచారానికి వచ్చిన పొంగులేటికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అబద్ధపు మాటలు చెప్పిన కేసీఆర్ ను ప్రజలు ఫామ్ హౌస్ కె పరిమితం చేయాలని కోరారయన.

Shekhar G

Shekhar G

Next Story