Ponguleti: బీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు

Ponguleti Srinivasa Reddy Comments On BRS
x

Ponguleti: బీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు

Highlights

Ponguleti: రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది

Ponguleti: కాంగ్రెస్ ఆరు గ్యారంటీలే తమను గెలిపిస్తాయని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు. తొమ్మిన్నరేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదంటున్నారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలనపై జనాలు విసిగిపోయారంటున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories