Ponguleti: బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది

Ponguleti: ఈ ఎన్నికలు బీఆర్ఎస్ అహంకారానికి.. ఇందిరమ్మ ప్రజా పాలనకు మధ్య జరుగుతున్నాయి

Jyothi
Published on: 20 Nov 2023 2:56 PM IST
Ponguleti Srinivasa Reddy Comments On BRS
X

Ponguleti: బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది 

Ponguleti: ఈ ఎన్నికలు బీఆర్ఎస్ అహంకారానికి ఇందిరమ్మ ప్రజా పాలనకు మధ్య జరుగుతున్నాయని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నార ఆయన అన్నారు.

Jyothi

Jyothi

Next Story