బీజేపీలో చేరనున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

బీజేపీలో చేరనున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Arun Chilukuri
Published on: 9 Jan 2023 11:25 AM IST
Ponguleti Srinivas Reddy To Join BJP
X

బీజేపీలో చేరనున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivasa Reddy: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఈ నెల 18న ఆయన అమిత్ షాతో భేటీకానున్నారు. ఈ సమావేశం తర్వాత, పొంగులేటి బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. బీజేపీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక దాదాపు ఖరారయ్యింది. బీజేపీ అధిష్టానం ఇప్పటికే పొంగులేటితో నేరుగా మంతనాలు జరుపుతోంది. మరోవైపు, శ్రీనివాస్ రెడ్డి కూడా తన అనుచరులను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story