YSRTP గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో పొంగులేటి భేటీ

*కుటుంబ సభ్యులతో కలిసి విజయమ్మను కలిసిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

Jyothi
Published on: 31 Jan 2023 1:37 PM IST
Ponguleti Srinivas Reddy Meets YSRTP Vijayamma
X

YSRTP గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో పొంగులేటి భేటీ

Ponguleti Srinivas Reddy: YSRTP గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి పొంగులేటి విజయమ్మను కలిశారు. తాజా రాజకీయాలపై చర్చించారు. YSRTP కీలక నేతలతో పొంగులేటి రెండోసారి భేటీ కావడం.. ఇక పార్టీ మారుతారనే ప్రచారంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Jyothi

Jyothi

Next Story