Telangana: వైఎస్‌ షర్మిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ

Telangana: హైదరాబాద్‌లో ఒక రహస్య ప్రాంతంలో సమావేశం

Jyothi
Published on: 24 Jan 2023 6:34 PM IST
Ponguleti Srinivas Reddy Meet With YS Sharmila
X

Telangana: వైఎస్‌ షర్మిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ

Telangana: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని ఒక రహస్య ప్రాంతంలో సమావేశం అయ్యారు. వీరిద్దరి మధ్య గంటపాటు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ టీపీలో చేరాలని వై.ఎస్.షర్మిల పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఆహ్వానించినట్లు తెలిసింది. పొంగులేటి త్వరలో వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story