Ponguleti Srinivas Reddy: దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. బీఆర్ఎస్‌కు పొంగులేటి సవాల్

Ponguleti Srinivas Reddy Fire On BRS
x

Ponguleti Srinivas Reddy: దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. బీఆర్ఎస్‌కు పొంగులేటి సవాల్

Highlights

Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్‌కు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్

Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్‌కు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలన్నారు. ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ఏ పార్టీలోకి వెళ్లినా తాను చెప్పిన వాళ్లే అభ్యర్థులవుతారన్నారు. తన మద్దతుదారులను అధికారులు వేధిస్తే చక్రవడ్డీతో తీరుస్తానని హెచ్చరించారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదినారాయణను నిలబెడుతున్నానని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories