Ponguleti Srinivas Reddy: నారాయణపురంలో సతీమణితో కలిసి ఓటేసిన పొంగులేటి

Ponguleti Srinivas Reddy: నారాయణపురంలో సతీమణితో కలిసి ఓటేసిన పొంగులేటి

Jyothi
Published on: 30 Nov 2023 9:42 AM IST
Ponguleti Srinivas Reddy Couple Cast To Vote At Narayanapuram Polling Station In Kallur Mandal Of Khammam
X

Ponguleti Srinivas Reddy: నారాయణపురంలో సతీమణితో కలిసి ఓటేసిన పొంగులేటి 

Ponguleti Srinivas Reddy: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులు మొదటిగా పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రలోభాలకు గురి కాకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరుకున్నారు.

Jyothi

Jyothi

Next Story